Monday, 22 July 2013

జఫ్పాల ను ఫూల్స్ చేయడం లో

జఫ్పాల ను ఫూల్స్ చేయడం లో 
విజయం వరించేది 
జఫ్పాలు పోషిస్తున్న మీడియా కే
పుట్టడమే పారిశ్రామిక వర్గాలను 
పూల్స్ ని చేసి పుట్టి 
చట్టం ముందు నేరస్తులుగా చేసి 
చంచల్ గూడా వాసితులుగా చేసి
ప్రతి రోజు భ్రమల్లో విహరింప జేయడం లో 
రాష్ట్రం లో భలేగా విజయం సాధించిన మీడియా అది
అది రాసిందే వార్త 
మిగిలినవి రాస్తే 
అవి కుట్ర లో భాగం అని 
చదువరుల కు 
భాగ్యం కలిగిస్తోన్న 
మీడియా అది
ఈ రోజు ఏకంగా 
చదువరులైన జఫ్పాలను 
గుంప గుత్తం గా 
ఫూల్స్ ని చేసింది
గుంప గుత్తగా 
రాష్ట్రం లో జఫ్పా ల ఏకగ్రీవం అంటూ 
వండి వార్చి ఫూల్స్ ని చేసింది
బావి లో ని కప్ప
నదుల దగ్గర పుష్కరాల గురించి తెలియక 
బావే ప్రపంచం అని బెక బెక మంటుంది 
బావి లో ని జీవులు కూడా కాబోలు అని అనుకొంటాయి
ఆ బావిలో కప్పలు పుష్కరాలకు పోయేదెప్పుడో  
ఆ మీడియా చదువరులైన జఫ్పాలు నిజం తెలుసుకొనేది ఎప్పుడో
పుస్కరానికో పుష్కరం రావడం ఎంత నిజమో 
జఫ్ఫాలకు భ్రమలు వీడి నిజం తెలిసే రోజు కూడా రావడం నిజం 
అంత వరకు ఆ స్వర్గం లో జఫ్పాలు విహరించక తప్పదు


courtesy:chaakirevu.wordpress.com

0 Comments:

Post a Comment